అత్యవసరంలో సంప్రదించండి

పొలీస్ : 100. అంబులెన్స్ : 108 ఫైర్ : 101 వరంగల్ కలెక్టర్ క్యాంప్ ఆఫీసు : 9441327594 వరంగల్ కలెక్టర్ కంట్రోల్ ఆఫీసు : 9441326409 సబ్ కలెక్టర్ ములుగు : 9441327386 పి.ఓ. ఐ.టి.డి.ఏ. ఏటూరునాగారం : 9441327526 అధిక సమాచారం కోసం...

routemap_T

సమ్మక్క సారక్క జాతర

సమ్మక్క సారక్క జాతర ఇద్దరు గిరిజన యువతుల వీర గాధ. మేడారం ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రాణత్యాగం చేసిన వీరవనితలుగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ జాతర ఈ సంవత్సరం ఫిబ్రవరి 12 నుండి 15 వరకు జరుగుతుంది.పూర్తి వివరాలు క్రింద టేబుల్లో ఇవ్వబడ్డాయి.

17-02-2016 (బుధవారం సాయంత్రం 4.00 గం.)

సారాలమ్మ కన్నెవల్లి నుంచి గద్దెకు వస్తుంది.

18-02-2016 (గురువారం సాయంత్రం 5.00 గం.)

సమ్మక్క దేవత గుట్ట నుంచి గద్దెకు వస్తుంది.

19-02-2016 (శుక్రవారం సాయంత్రం 4.00 గం.)

భక్తుల దర్శనం మొక్కు చెల్లింపులు.

20-02-2016 (మధ్యాహ్నం)

దేవత తిరిగి వనప్రవేశం.